తెలుగులో AI నేర్చుకోండి – మీ కెరీర్ మరియు బిజినెస్ లో మార్పు తెచ్చుకోండి!
Live Online 45-రోజుల AI Bootcamp – అందరికోసం ప్రాక్టికల్ AI స్కిల్స్
45 రోజుల లైవ్ ట్రైనింగ్
తెలుగులో పూర్తి కోర్సు
సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది
Duration
45 రోజులు (రోజుకు 2 గంటలు, సోమ-శుక్ర)
Timing
ఉదయం 7-9 AM | సాయంత్రం 7-9 PM
Delivery
Gmeet లో లైవ్ + రికార్డింగ్స్ అందుబాటులో
Certificate
సర్టిఫికేట్ అందించబడుతుంది
మీరు నేర్చుకునే విషయాలు

ChatGPT & Gemini బేసిక్స్
AI చాట్బాట్లను ప్రభావవంతంగా ఉపయోగించడం.

Canva AI & డిజైన్
AI తో అందమైన డిజైన్లు మరియు గ్రాఫిక్స్ తయారు చేయడం

AI వీడియో & మ్యూజిక్ టూల్స్
వీడియో మరియు ఆడియో కంటెంట్ AI తో క్రియేట్ చేయడం

WhatsApp బాట్స్ & ఆటోమేషన్
బిజినెస్ ఆటోమేషన్ మరియు కస్టమర్ సర్వీస్

సోషల్ మీడియా & మార్కెటింగ్ AI
AI తో మార్కెటింగ్ క్యంపెయిన్లు మరియు కంటెంట్

ఇండస్ట్రీ-స్పెసిఫిక్ AI అప్లికేషన్లు
మీ రంగంలో AI ఎలా ఉపయోగించాలో.

Notion AI (నోషన్ ఏఐ)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ నోట్స్ టూల్

DALL·E (డాల్·ఈ)
టెక్స్ట్‌ను ఆధారంగా తీసుకుని చిత్రాలు సృష్టించే ఏఐ టూల్

ElevenLabs (ఎలెవెన్ ల్యాబ్స్)
– ఏఐ ఆధారిత వాయిస్ జనరేషన్ ప్లాట్‌ఫారమ్
ఇండస్ట్రీ స్పెసిఫిక్ AI ట్రైనింగ్ / Industry-Specific AI Training

బ్యాంకింగ్ & ఫైనాన్స్ Banking & Finance
కస్టమర్ సర్విస్ చాట్బాట్స్, రిస్క్ అనాలిసిస్, లోన్ ప్రాసెసింగ్

ఇన్సూరెన్స్ ఏజెంట్లు Insurance Agents
పాలసీ రెకమెండేషన్, క్లెయిమ్ ప్రాసెసింగ్, కస్టమర్ ఎంగేజ్మెంట్

రియల్ ఎస్టేట్
Real Estate
ప్రాపర్టీ వాల్యుయేషన్, లీడ్ స్కోరింగ్, వర్చువల్ ప్రాపర్టీ టూర్స్

సేల్స్ & మార్కెటింగ్
Sales & Marketing
లీడ్ జెనరేషన్, కంటెంట్ క్రియేషన్, కస్టమర్ సెగ్మెంటేషన్

హెల్త్కేర్
Healthcare
పేషెంట్ డేటా మేనేజ్మెంట్, అపాయింట్మెంట్ షెడ్యూలింగ్, డయాగ్నోసిస్ సపోర్ట్

మ్యానుఫ్యాక్చరింగ్
Manufacturing
క్వాలిటీ కంట్రోల్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, సప్లై చైన్ ఆప్టిమైజేషన్

గృహిణులు
House wives
పర్సనలైజ్డ్ లెర్నింగ్, ఆటోమేటెడ్ గ్రేడింగ్, స్టూడెంట్ అసిస్టెంట్లు

రిటైల్ & ఈ-కామర్స్
Retail & E-commerce
ప్రోడక్ట్ రెకమెండేషన్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, చాట్బాట్ కస్టమర్ సర్విస్
తరచుగా అడిగే ప్రశ్నలు
అవును, మొత్తం కోర్సు తెలుగులో నిర్వహించబడుతుంది. అవసరమైన చోట్ల ఇంగ్లీష్ పదాలు వివరించబడతాయి.
అవును, ప్రతి సెషన్ రికార్డ్ చేయబడుతుంది మరియు 1 సంవత్సరం పాటు యాక్సెస్ ఉంటుంది.
లేదు, ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. బేసిక్ కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ వాడుక తెలిస్తే చాలు.
అవును, ప్రపంచంలో ఎక్కడి నుండైనా చేరవచ్చు. టైమ్ జోన్ ప్రకారం సెషన్లు అడ్జస్ట్ చేయబడతాయి.
మా శిక్షణార్థులు చెప్పేది



